Resolve: Reinforcing commitments to specific goals and targets

Resolve@75

Resolve

ప్రత్యేకమైన లక్ష్యాలను ఆశయాలను బలోపేతం చేసే బాధ్యతలు

ఈ అంశం మన మాతృభూమి యొక్క భాగ్యాన్ని రూపొందించేందుకు అవసరమైన గట్టి సామూహిక పట్టుదల, దృఢనిర్ణయం మీద దృష్టిని కేంద్రీకరింపజేస్తుంది. 2047 వరకు సాగబోయే మన ప్రస్థానం కోసం మనలోని ప్రతి ఒక్కరు నడుము బిగించి వ్యక్తులుగా, బృందాలుగా, మర్యాదపూర్వకమైన సమాజంగా, పరిపాలన సంస్థలుగా తమతమ పాత్రలను పోషించాలి.

మన సామూహిక పట్టుదల, సజావుగా వేసుకున్న కార్యాచరణ ప్రణాళికలు, దృఢనిర్ణయాలు... వీటికి అనుగుణమైన ప్రయత్నాల ద్వారా మాత్రమే ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాజ్యాంగ దినం, సుపరిపాలన వారం మొదలైన కార్యక్రమాలు ఈ అంశం కిందికి వస్తాయి. ఇవన్నీ భూగోళం పట్ల, ప్రజల పట్ల మన బాధ్యతను నిర్వర్తించేందుకు దోహదపడతాయి. ఒక బలమైన ఉద్దేశం వీటిని నడుపుతుంది.

వారపు స్పాట్ లైట్


Resolve@75 Events

Resolve@75 Events రచనలు

Startups in the health industry

12 డిసెంబర్, 2022

Healthcare in India is contributing greatly to the economy and providing a source for employment generation. The investments from the public (primary healthcare centers that provide basic healt...

By : Startups in the health industry

Har Ghar Tiranga

13 ఆగస్టు, 2022

The Indian National Flag represents free India, evoking patriotism in the hearts of the masses. One can proudly associate the ‘Tricolor’ with the many brave souls who dedicated, even gave up thei...

By : Har Ghar Tiranga

Deendayal Hastkala Sankul – A Trade Centre and Museum

10 మార్చి, 2022

India over the years has become one of the leading producers and manufacturers of textiles. The importance of textiles dates to olden India where local artisans and craftsmen had prominent places...

By : Deendayal Hastkala Sankul – A Trade Centre and Museum

“Beti Bachao Beti Padhao”, a Yojna for every Beti of Bharat!

07 మార్చి, 2022

Government of India launched “Beti Bachao Beti Padhao” Scheme in 2015 with a vision to improve the Child Sex Ratio (CSR) (measured as number of females per 1000 males between 0-6 years of age) an...

By : “Beti Bachao Beti Padhao”, a Yojna for every Beti of Bharat!

Swami Vivekanada and the National Youth Day

12 జనవరి, 2022

"…Only one kind of work I understand, and that is doing good to others; all else is doing evil. I therefore prostrate myself before the Lord Buddha…" Swami Vivekananda Swami Viv...

By : Swami Vivekanada and the National Youth Day

Top