జిల్లా స్థాయి డిజిటల్ గ్రంథాలయము

జిల్లా స్థాయి డిజిటల్ గ్రంథాలయము

జిల్లా స్థాయి డిజిటల్ గ్రంథాలయము

ఉపోద్ఘాతం

సాధారణంగా పెద్ద కథనాలు మన చారిత్రక వర్ణనలలో పతాకశీర్షికలుగా వస్తాయి. కానీచరిత్ర అంటే సంఘటనలు మాత్రమే కాదు. అది మార్పునకు దారి తీసిన పలు సంఘటనలలో చోటు సంపాదించుకుంటుంది. ప్రజలు, సంఘటనలు, జిల్లాస్థాయిలో స్వాతంత్ర్య పోరాటంతో సంబంధమున్న ప్రదేశాలు... వీటన్నిటిని కనుగొని గ్రంథస్థం చేయాలనే ప్రయత్నమే ఈ జిల్లా డిజిటల్ గ్రంథాలయ సృష్టికి దారి తీసింది. ఈ విభాగంలోని కథలను స్థూలంగా ప్రజలు, వ్యక్తిత్వాలు, సంఘటనలు, బయట పడని విలువైన నిధులు, నిర్మిత సహజ వారసత్వం, సజీవ సంప్రదాయాలు, కళారూపాలుగా వర్గీకరించవచ్చు.

ఏదైనా కథను ddrrepository@gmail.com అనే ఇ-మెయిల్ అడ్రసుకు పంపండి. విషయ పంక్తికి (subject lineకు) ఎదురుగా DDR Repository Submission అని టైప్ చేయండి. మా బృందాలు విషయాన్ని పరిశీలించి వారికి అది నచ్చితే గ్రహించి, వెబ్ సైట్ మీదికి ఎక్కిస్తారు (upload చేస్తారు).

జిల్లా డిజిటల్ గ్రంథాలయము

Filter
అంశం ప్రదర్శిస్తోంది  1  కు  12  యొక్క  17911

Top