ముగ్గును గీచి అప్ లోడ్ చేయండి. ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వబడతాయి.
మీ ప్రతిభను జాతీయ స్థాయిలో ప్రదర్శించే అవకాశాన్ని పొందడం కోసం ఒక దేశభక్తి గీతాన్ని రాయండి. ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వబడతాయి.
రాబోయే తరానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఒక జోలపాటను రాయండి. ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వబడతాయి.
ముఖ్య ప్రకటన: సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన అన్ని పోటీల ఫలితాలకు సంబంధించి, అంతిమ నిర్ణయం మంత్రిత్వ శాఖదే.