స్వాతంత్ర్య అమృత మహోత్సవం అంటే స్వతంత్రతా శక్తి యొక్క దివ్యద్రావకం అన్నమాట. అది స్యాతంత్ర్య సమర యోధుల స్ఫూర్తి, కొత్త ఆలోచనలు, శపథాలు, ఆత్మనిర్భరత… వీటన్నిటికి సంబంధించిన దివ్యమైన ద్రావకం. కాబట్టి, ఈ మహోత్సవం దేశ జాగృతి, సుపరిపాలనా స్వప్నసాకారం, ప్రపంచ శాంతి, అభివృద్ధి మొదలైన అంశాల ఉత్సవం.
नरेंद्र मोदी भारत के प्रधान मंत्री