भारत सरकारGOVERNMENT OF INDIA
संस्कृति मंत्रालयMINISTRY OF CULTURE
వేగంగా పురోగమిస్తున్న మరియు పోటీ అధికంగా ఉన్న నేటి ఈ ప్రపంచంలో యువత మన సంపన్నమైన వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకునేందుకు సమయం తక్కువ. మనం స్వాతంత్ర్య అమృత మహోత్సవం (75 సంవత్సరాల భారత స్వాతంత్ర్య స్మరణ) జరుపుకుంటున్న ఈ సందర్భంలో దీనికి ఎక్కువ ప్రాధాన్యముంది. భారతదేశంలో వలస పాలకుల పరిపాలనకు వ్యతిరేకంగా చేయబడిన పోరాటం అసాధారణమైన లక్షణాన్ని సంతరించుకుంది. ఇది అహింసతో కూడుకున్నది కావడం విశేషం. ఇందులో వివిధ రకాలకు చెందిన ధైర్యానికీ సాహసానికీ సంబంధించిన కథలు, సత్యాగ్రహం, అంకితభావం, త్యాగం మొదలైన విశేషాలతో కూడుకుని ఉంది. ఈ కథలలో భారతదేశపు సంపన్నమైన వారసత్వాన్ని, సంప్రదాయాలను గురించిన వ్యాఖ్యానాన్ని కలిగి ఉన్నాయి. ఆ విధంగా కీర్తింపబడని హీరోలను తక్కువ ప్రాధాన్యం గల స్వాతంత్ర్యయోధులుగా భావించకూడదు. వారు కొన్నిసార్లు భారతదేశ విలువలను వర్ణించగలిగే నాయకులు కాగలరు.
కీర్తింపబడని హీరోల విభాగం మనం మరచిపోయిన స్వాతంత్ర్యయోధులను జ్ఞాపకం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. వీరిలో చాలా మంది ప్రసిద్ధులే అయినా కొత్తతరం వారికి తెలిసినవారు కాకపోవచ్చు. మసకబారిన మన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రాబోయే తరాలకు స్ఫూర్తిని ప్రదానం చేయడమే ఈ చర్య యొర్ర ప్రధాన ఉద్దేశం. భారతదేశం – 2.0 అంటే ఏదో ఒక సమయానికి మాత్రమే చెందిన స్ఫూర్తిని రగల్చడం కాదు. అది జీవితానికి సంబంధించిన ఎన్నో ఇతర పార్శ్వాలను ప్రతిబింబిస్తుంది. తద్వారా హృదయాలను, ఆత్మలను సంపన్నం చేస్తుంది. విస్మృత హీరోలను, ఉద్యమంలో వారి ప్రస్థానాన్ని మరచిపోతే భారతదేశ చైతన్యం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. వారి స్థానీయ నైతిక ధోరణులు, సిద్ధాంతాలను జ్ఞాపకం చేసుకుని గౌరవించడం అవసరం.
गोरकनाथ सिंह
Bhojpur Bihar
Raghubar Dayal Srivastava
Azamgarh Uttar Pradesh
Karu Bhagat
Jhansi Uttar Pradesh
Sangram Singh
Rudraprayag Uttarakhand
Jangi Lal
Rajaram Devji Nikhade
Akola Maharashtra
Rampreet Singh
Patna Bihar
Jagat Singh Kaprawan
Sher Singh Shah
Jamthang Haokip
Kamjong Manipur
Kanta Singh
Bachan Ram Gairola